85 వేల మంది అమ్మకం దార్లను తొలగించిన పేటీఎమ్
పేటీఎమ్ ఈ-కామర్స్ సంస్థకు సంబంధించిన పేటీఎమ్ మాల్ అమ్మకం దార్ల విషయంలో మార్పులు చేస్తోంది. కొత్త బ్రాండ్ సృష్టించుకోవడంలో భాగంగా దాదాపు 85 వేల మంది అమ్మకందారులను తన జాబితా నుంచి తొలగించింది. న
పేటీఎమ్ ఈ-కామర్స్ సంస్థకు సంబంధించిన పేటీఎమ్ మాల్ అమ్మకం దార్ల విషయంలో మార్పులు చేస్తోంది. కొత్త బ్రాండ్ సృష్టించుకోవడంలో భాగంగా దాదాపు 85 వేల మంది అమ్మకందారులను తన జాబితా నుంచి తొలగించింది. నాణ్యతా ప్రమాణాలను పెంచేందుకు ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది.

బ్రాండ్ ఆథరైజేషన్ లెటర్లను సమర్పించాల్సిందిగా కంపెనీ అమ్మకందారులకు తెలిపింది. నాణ్యతా, సేవా ఆడిట్లలో భాగంగా రిజిస్ట్రేషన్ నంబరు, అమ్మకందారు ఉన్న స్థలం, షాప్ ఫోటోలు, జీఎస్టీఐఎన్ నంబరు వంటివి తప్పనిసరిగా ఉండాలి. ఏదైనా వస్తు,సేవలను అమ్మకం చేసే సంస్థ పేటీఎమ్ మాల్ జాబితాలో ఉండాలంటే ఆ జాబితాలో చేరాలి. పేటీఎమ్ ప్లాట్ఫారంలో వస్తువులను అమ్మాలనుకుంటే రిటర్ను, ఎక్స్చేంజీ, రీఫండ్ పాలసీల గురించి పేర్కొనాలి. దీనికి మద్దతుగా పేటీఎమ్ లాజిస్టిక్స్ మద్దతును ఇస్తుంది. అంటే వస్తువులను సరఫరా చేయడం, బ్రాండింగ్ ఏర్పరచడం వంటివి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications