దేశంలో ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజీల్లో ఒకటైన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ).. తమ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి)గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా సీనియర్ బ్యాంకర్ విక్రమ్ లిమయే సోమవారం నుంచ
దేశంలో ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజీల్లో ఒకటైన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ).. తమ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి)గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా సీనియర్ బ్యాంకర్ విక్రమ్ లిమయే సోమవారం నుంచి బాధ్యతలు చేపడుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. బీసీసీఐ వ్యవహారాలను చక్కదిద్దేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలో ఆయన కూడా ఒక సభ్యుడు కావడంతో ఇన్నిరోజులు కుదరలేదు. ఇప్పుడు జులై 13న బాధ్యతల నిర్వహణ ముగిసిపోవడంతో ఈ నెల 17 నుంచి ఆయన ఎన్ఎస్ఇ ఎండి, సిఇఒగా పని చేయనున్నట్లు ఒక ప్రకటనలో స్టాక్ ఎక్స్చేంజీ తెలియజేసింది. గతంలో లిమాయే ఐడీఎఫ్సీకి ఇదే రకమై న పదవి నిర్వహించి ఉన్నారు. కొద్ది రోజుల్లో ఎన్ఎస్ఈ రూ.10 వేల కోట్ల ఐపీవోకు రానుండటంతో ఆయన పనితీరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి పట్ట్భద్రులైన లిమయే.. 1987లో తన కెరీర్‌ను మొదలుపెట్టారు.

More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications