గోడాడీ భారత్ ఎండీగా నిఖిల్ అరోరా
ప్రముఖ క్లౌడ్ ప్లాట్‌ఫాం గో డాడీ భారతదేశ వ్యాపార విభాగానికి ఉపాధ్యక్షునిగా, మేనేజింగ్ డైరెక్టర్‌గా నిఖిల్ అరోరాను నియమిస్తున్నట్లు ప్రకటించింది.. దీంతో ఆయన భారత్‌లోని ఆ కంపెనీకి కార్పొరేట్ స్ట్రాట
ప్రముఖ క్లౌడ్ ప్లాట్‌ఫాం గో డాడీ భారతదేశ వ్యాపార విభాగానికి ఉపాధ్యక్షునిగా, మేనేజింగ్ డైరెక్టర్‌గా నిఖిల్ అరోరాను నియమిస్తున్నట్లు ప్రకటించింది.. దీంతో ఆయన భారత్‌లోని ఆ కంపెనీకి కార్పొరేట్ స్ట్రాటజీ, వ్యాపారాభివృద్ధి, వినియోగదా రుల అనుభవ విభాగాలకు నేతృత్వం వహించనున్నారని ఆ కంపెనీ ఒక ప్రకటనలో తెలి పింది. ఇది వరకు గో డాడి ఆసియా, భారత్‌లోని కార్యకలాపాలను నిఖిల్ చూసేవారు. గోడాడీ అనేది ప్రపంచవ్యాప్తంగా పేరొందిన వెబ్ హోస్టింగ్, క్లౌడ్ ఆధారిత కంపెనీ.

భారత్‌లో చిన్న వ్యాపారాలు, వారి బిజినెస్ ఐడియాలను తీర్చిదిద్దేందుకు తద్వారా భారతదేశంలో అవకాశాలను మెరుగుపరిచేందుకు మా భాగస్వాములతో కలిసి పనిచేస్తామని నిఖిల్ చెప్పారు. మన దేశంలో ఇప్పటికే చిన్న వ్యాపారాలు చేసేవారు సైతం ఆన్లైన్ బాట పడుతున్నారు. చిన్న, మధ్య తరహా సంప్రదాయ వ్యాపారస్థులు సైతం వెబ్సైట్ నిర్వహించేందుకు ఆసక్తి చూపుతుండటంతో భారత్ గోడాడీ సంస్థకు కీలక మార్కెట్‌గా నిలవనుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications