రుణ వసూళ్లను వేగిరం చేయండి: ఆర్బీఐ
తమకున్న అధికార పరిధిలోనే జూన్ 13వ తేదీలోగా వసూలు కాని బకాయిల రికవరీలను వేగవంతం చేయాల్సిందిగా ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. ఎస్సార్ స్టీల్ లిమిటెడ్ సంబంధించి ఆర్‌బీఐ తీసుకున్న చర్యలను గుజ
తమకున్న అధికార పరిధిలోనే జూన్ 13వ తేదీలోగా వసూలు కాని బకాయిల రికవరీలను వేగవంతం చేయాల్సిందిగా ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. ఎస్సార్ స్టీల్ లిమిటెడ్ సంబంధించి ఆర్‌బీఐ తీసుకున్న చర్యలను గుజరాత్ హైకోర్టులో ఆ కంపెనీ సవాల్ చేయగా జరుగుతున్న వాదనల సందర్బంగా ఆర్‌బీఐ లాయర్ డేరియస్ కంబాటా ఈ విషయాన్ని చెప్పారు.

ఒక పక్క కేంద్ర బ్యాంకు చర్యలకు ఆదేశించిన సమయంలోనే తాము అప్పు తీసుకున్న రుణ దాతల వద్ద రుణ పునర్ వ్యవస్థీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని కంపెనీ వాదిస్తోంది. ఇన్ సాల్వెన్సీ బ్యాంకరప్ట్సీ కోడ్(ఐబీసీ)-దివాలా చట్టం ప్రకారం ఎస్సార్ స్టీల్ మొదలుకొని డజన్ కంపెనీల జాబితాను సిద్దం చేయాల్సిందిగా రిజర్వ్ బ్యాంక్ బ్యాంకులను కోరింది. ఈ కంపెనీల జాబితాను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందుకు తీసుకెళ్లారు.
ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థే ప్రమాదంలో పడే విధంగా ఈ రుణం తీసుకున్న పెద్ద కంపెనీలన్నీ కలిసి 10 ట్రిలియన్ రూపాయల అప్పులను కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. కేసు విచారిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ ఎస్.జీ.షా మాట్లాడుతూ పిటీషనర్, లేదా ప్రతివాదులు ఇంతవరకూ ఆర్‌బీఐ ఆదేశానుసారం అవసరమైన పత్రాలు సమర్పించలేదని అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications