పేటీఎమ్ చేతికి ఇన్‌సైడర్.ఇన్
పేటీఎమ్ ఈ ఏడాది మార్చి నెలలో మూవీ, ఈవెంట్ టిక్కెట్ల బుకింగ్ ప్రారంభించింది. ఈ విభాగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇప్పుడు ప్రయత్నాలు చేస్తోంది. గురువారం ఒక ప్రకటనలో ఆన్‌లైన్ టికెటింగ్ స
పేటీఎమ్ ఈ ఏడాది మార్చి నెలలో మూవీ, ఈవెంట్ టిక్కెట్ల బుకింగ్ ప్రారంభించింది. ఈ విభాగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇప్పుడు ప్రయత్నాలు చేస్తోంది. గురువారం ఒక ప్రకటనలో ఆన్‌లైన్ టికెటింగ్ సంస్థ ఇన్‌సైడర్.ఇన్‌ను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. ఇన్‌సైడర్.ఇన్ ఈవెంట్ల టికెట్ల నిర్వహణనున చూస్తుంది. ఓఎమ్ఎల్ ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఇన్‌సైడర్.ఇన్ మాతృ సంస్థ. ఓఎమ్ఎల్ అంటే ఓన్లీ మచ్ లౌడర్ అని పేరు పొందింది. ఈ సంస్థ ఎన్‌హెచ్7 వీకెండర్, ఈడీసీ, ది గ్రబ్ ఫెస్ట్ వంటి కార్యక్రమాలను నిర్వహించింది.

పేటీఎమ్ గురించి
పేటీఎమ్ దేశంలో అతిపెద్ద మొబైల్ ఆధారిత,ఈ-కామర్స్ చెల్లింపుల వ్యవస్థ. అతి తక్కువ కాలంలోనే 20 కోట్లకు పైగా వినియోగదారులను ఇది దక్కించుకుంది. పేటీఎమ్ వెబ్‌సైట్ లేదా యాప్‌లో మొబైల్, డీటీహెచ్ రీచార్జీలు, పోస్ట్ పెయిడ్, డేటా కార్డుల బిల్లు పేమెంట్‌లు వంటివి చేయొచ్చు. అంతే కాకుండా ల్యాండ్ లైన్ బిల్లు చెల్లింపులు, బ్రాడ్ బ్యాండ్, గ్యాస్ బిల్లు చెల్లింపులు, నీటి బిల్లులు చేయవచ్చు. ఇంకా మూవీ టిక్కెట్ల బుకింగ్, బస్ బుకింగ్, హోటల్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్ వంటివి సైతం అందుబాటులో ఉంటాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications