రూ.1000 వరకూ ఐంఎమ్‌పీఎస్ బదిలీలకు చార్జీల్లేవు
ఐఎంపీఎస్ ఛార్జీలను దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ మార్చింది. ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్(ఐఎంపీఎస్) ఛార్జీలను సవరిస్తూ కొత్త రేట్లను ట్విటర్లో ప్రకటించింది. ఐఎంపీఎస్ కింద రూ.1000 వరకు ఇతర ఖాతాలక
ఐఎంపీఎస్ ఛార్జీలను దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ మార్చింది. ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్(ఐఎంపీఎస్) ఛార్జీలను సవరిస్తూ కొత్త రేట్లను ట్విటర్లో ప్రకటించింది. ఐఎంపీఎస్ కింద రూ.1000 వరకు ఇతర ఖాతాలకు పంపిస్తే ఎలాంటి రుసుములు ఉండవు.

సాధారణంగా రూ.1000 నుంచి రూ.లక్ష వరకు పంపిస్తే రూ.5ను రుసుముగా వసూలు చేస్తారు. అలాగే రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు మనీ ట్రాన్స్‌ఫర్‌పై రూ.15ను ఛార్జీగా వసూలు చేస్తారు. ఈ రుసుములకు జీఎస్టీ అదనమని బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. జులై 1 నుంచి జీఎస్టీ అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఈ రుసుములను సవరించినట్లు బ్యాంక్ పేర్కొంది. జీఎస్టీ కింద బ్యాంకింగ్, ఆర్థిక సేవలపై 18 శాతం పన్ను పడనున్న విషయం తెలిసిందే.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications