తన వ్యాపారం, సాంకేతిక నిర్వహణ కోసం పేటీఎమ్ మాల్ దాదాపు కొత్తగా 2000 మందిని నియమించుకోనున్నట్లు సమాచారం. పేటీఎమ్ మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్. పేటీఎమ్ ఇటీవలే వన్97 నుంచి వేరుగా ఈ-కామర
తన వ్యాపారం, సాంకేతిక నిర్వహణ కోసం పేటీఎమ్ మాల్ దాదాపు కొత్తగా 2000 మందిని నియమించుకోనున్నట్లు సమాచారం. పేటీఎమ్ మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్. పేటీఎమ్ ఇటీవలే వన్97 నుంచి వేరుగా ఈ-కామర్స్ వ్యవహారాల కోసం పేటీఎమ్ మాల్‌ను ఏర్పాటు చేసింది. తర్వాత వన్97 కమ్యూనికేషన్స్ నుంచి దాదాపు 800 మంది ఉద్యోగులను పేటీఎమ్ మాల్‌కు మార్చింది. సైఫ్ పార్ట్నర్స్ , అలీబాబా గ్రూప్ నుంచి దాదాపు 200 మిలియన్ డాలర్లను పేటీఎమ్ మాల్ సేకరించింది.

ఉద్యోగుల నియామకం తర్వాత వారంతా వివిధ కేటగిరీల్లో కంపెనీ పనులను చేపడతారు. "వినియోగదారులకు స్మార్ట్‌ఫోన్ నుంచే ఎన్నో వస్తువులకు సంబంధించి వివిధ రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతాం. వీటిని ఆన్లైన్, ఆఫ్ లైన్ మార్గాల్లో అమ్మేందుకు ప్రయత్నిస్తాం" అని పేటీఎమ్ మాల్ సీవోవో అమిత్ సిన్హా ఒక ప్రకటనలో తెలిపారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications