ఆంధ్రా బ్యాంకులో సిరీస్-2 గోల్డ్ బాండ్లు
ఆంధ్రా బ్యాంకు ఈ రోజు నుంచి జులై 14 వరకూ దేశవ్యాప్తంగా అన్ని శాఖల్లోనూ సార్వభౌమ బంగారు బాండ్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ బాండ్లను మన దేశ పౌరులకు, సంస్థలకు, ట్రస్టులకు, విశ్వవిద్యాలయాల
ఆంధ్రా బ్యాంకు ఈ రోజు నుంచి జులై 14 వరకూ దేశవ్యాప్తంగా అన్ని శాఖల్లోనూ సార్వభౌమ బంగారు బాండ్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ బాండ్లను మన దేశ పౌరులకు, సంస్థలకు, ట్రస్టులకు, విశ్వవిద్యాలయాలకు, దాతృత్వ సంస్థలకు మాత్రమే ఇస్తారు. దరఖాస్తు చేసిన వారికి కనీసం 1 గ్రాము నుంచి 5000 గ్రాముల బంగారు బాండ్లను అర్హతను బట్టి కేటాయిస్తారు.

బాండ్ కాలపరిమితి 8 ఏళ్లు ఉంటుంది. 5 ఏళ్లు పూర్తయిన నుంచి ముందస్తు ముగింపుకు అవకాశం కల్పిస్తారు. 5 ఏళ్ల వరకు బాండ్లను వెనక్కు ఇచ్చే వీల్లేదు. నామమాత్ర విలువను పరిగణనలోకి తీసుకుని మొదటిసారి పెట్టుబడి పెట్టిన వారికి 2.50% వార్షిక వడ్డీని ఇస్తున్నట్లు ఆర్‌బీఐ నోటిఫికేషన్ తెలిపింది. ప్రతివారం ఇండియన్ బులియన్ అండ్ జువెలరీ అసోసియేషన్ ప్రకటించే ముగింపు ధర ఆధారంగా సగటును లెక్కించి ఒక విలువను నిర్ణయిస్తారు. నామినల్ ప్రైస్ కంటే రూ.50 తక్కువగా బాండ్ ఇష్యూ ధరను ప్రకటిస్తారు. ఈసారి ఇష్యూ ధరను ఒక్కో గ్రాము బంగారానికి రూ.2780గా నిర్ణయించారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications