దేశవ్యాప్త బంద్‌కు పెట్రోలియం డీలర్ల పిలుపు
చమురు కంపెనీలు 100% ఆటోమేటెడ్ వ్యవస్థను నెలకొల్పడంలో విఫలమవడంతో పాటు, రోజువారీ ధరల మార్పుకు సంబంధించిన పారదర్శకత లోపించడంతో పెట్రోలు బంకులు సమ్మె చేసేందుకు సిద్దమవుతున్నాయి. జులై 12
చమురు కంపెనీలు 100% ఆటోమేటెడ్ వ్యవస్థను నెలకొల్పడంలో విఫలమవడంతో పాటు, రోజువారీ ధరల మార్పుకు సంబంధించిన పారదర్శకత లోపించడంతో పెట్రోలు బంకులు సమ్మె చేసేందుకు సిద్దమవుతున్నాయి. జులై 12న దేశవ్యాప్త సమ్మె చేసేందుకు ఆలిండియా పెట్రోలియం డీలర్స్ అసోషియేషన్(ఏఐపీడీఏ) పిలుపునిచ్చింది. "జులై 5న మా నిరసన తెలిపేందుకు చమురు కంపెనీల నుంచి ఎటువంటి కొనుగోలు చేయం. అలాగే మా సంస్థలో దేశ వ్యాప్తంగా ఉన్న ఇతర డీలర్లు జులై 12న సమ్మె చేయాలని నిర్ణయించారు." అని వెస్ట్ బెంగాల్ పెట్రోలియం డీలర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు తుషార్ సేన్ వెల్లడించారు.

జూన్ 16 నుంచి దేశవ్యాప్తంగా రోజువారీ పెట్రోలు ధరల మార్పునకు నాంది పలికారు. రోజు వారీ ధరల మార్పు నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి పెట్రోలియం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే ఇది ఎలా జరుగుతుందో మాకు రోజు అర్థం కావడం లేదని, చిన్న డీలర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని సేన్ చెప్పారు. వెస్ట్ బెంగాల్ అయినా, మరో రాష్ట్రం అయినా ఆటోమేటెడ్ వ్యవస్థను కేవలం 1 శాతం పెట్రోలు బంకుల్లోనే నెలకొల్పారని ఆయన అన్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications