జూన్‌లో మారుతి అమ్మకాలు పెరిగాయ్
దేశంలో అతిపెద్ద కార్ల తయారీదారు మారుతి సుజుకి ప్యాసెంజర్ వాహనాల అమ్మకాల్లో స్వల్పంగా మెరుగుదలను కనబరిచింది. జీఎస్టీపైన అనుమానాలున్నప్పటికీ ఇది జరిగింది. కంపెనీ మొత్తం దేశీయ ప్యాసెంజర్ వా
దేశంలో అతిపెద్ద కార్ల తయారీదారు మారుతి సుజుకి ప్యాసెంజర్ వాహనాల అమ్మకాల్లో స్వల్పంగా మెరుగుదలను కనబరిచింది. జీఎస్టీపైన అనుమానాలున్నప్పటికీ ఇది జరిగింది. కంపెనీ మొత్తం దేశీయ ప్యాసెంజర్ వాహన విక్రయాల సంఖ్య జూన్ నెలలో 93,057 యూనిట్లుగా ఉంది. గతేడాది జూన్ నెలలో ఈ సంఖ్య 92,133గా ఉంది. యుటిలిటీ వాహనాలు, కాంపాక్ట్ మోడళ్లు ఈ వృద్ది పెరిగేందుకు కారణమయ్యాయి.

మొత్తం దేశీయ కార్ల వాహన అమ్మకాల్లో 4% తగ్గుదల ఉండగా యుటిలిటీ వాహనాల అమ్మకాలు మంచి ప్రగతిని చూపాయి. కార్ల అమ్మకాల సంఖ్య 2016 జూన్ నెలలో 72,551గా ఉండగా, ఈ ఏడాది జూన్ నెలలో 69,970 మాత్రమే. అదే యుటిలిటీ వాహనాల విషయానికొస్తే 9708 నుంచి 43% పెరగి 13,879గా ఉంది. కాంపాక్ట్ మోడళ్ల విషయంలో పెరుగుదల 39,971 నుంచి 40,496 యూనిట్లకు పుంజుకుంది. ఎగుమతుల విషయానికి వస్తే జూన్ నెలలో గతేడాది ఉన్న 6707 నుంచి దాదాపు 2 రెట్లు పెరిగి 13,131గా నమోదయింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications