జీడీపీపైన జీఎస్టీ ప్రభావం
2017-18 సంవత్సరంలో మొదట్లో వృద్దిపై జీఎస్టీ ప్రతికూల ప్రభావం ఉంటుందని, నాలుగో త్రైమాసికం నుంచి జీడీపీ వృద్దికి దోహదకారిగా ఉంటుందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం అ
2017-18 సంవత్సరంలో మొదట్లో వృద్దిపై జీఎస్టీ ప్రతికూల ప్రభావం ఉంటుందని, నాలుగో త్రైమాసికం నుంచి జీడీపీ వృద్దికి దోహదకారిగా ఉంటుందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం అంతగా ప్రభావితం కానప్పటికీ ద్రవ్యోల్బణం వల్ల ధరల పెరుగుదల మాత్రం కనిపిస్తుంది. ఏసీ హోటళ్లు, విమాన ప్రయాణాలు, కూల్ డ్రింక్‌లు, హైబ్రిడ్ కార్లు, ఎరువుల ధరలు పెరుగుతుండటమే ఇందుకు కారణం కావచ్చు. కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్‌లో వీటికి అంత వెయిటేజీ లేదు. ఇన్పుట్ ట్యాక్స్‌లు వెనక్కు ఇచ్చే ఏర్పాటు ఉన్నప్పటికీ పెద్దగా మారని ధరల వల్ల ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం కనిపించడం లేదని కొంత మంది వాదిస్తున్నారు.

టోకు ద్రవ్యోల్బణంపై జీఎస్టీ ప్రభావం నామమాత్రమేనని, కొత్త విధానంలో ధరల పెరుగుదలను లెక్కిస్తున్నందు వల్ల పరోక్ష పన్నుల భారం ప్రభావం కనిపించకపోవచ్చని అనిపిస్తోంది. కనీసం రెండు త్రైమాసికాలు జీఎస్టీ వల్ల జీడీపీ ప్రతికూల ప్రభావానికి లోనకావొచ్చని ఈవైకి చెందిన డీకే శ్రీవాత్సవ చెప్పారు. మొత్తానికి జీడీపీ 2016-17లో ఉన్న 7.1% కన్నా ఈ ఆర్థిక సంవత్సరానికి 7 శాతానికి పరిమతం అయ్యే అవకాశముందని అంచనా వేశారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications