జీఎస్టీ సరళమైన ఒక మంచి పన్ను విధానమన్న మోదీ
జీఎస్టీ ఒక సరళమైన మంచి పన్ను విధానమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దీని వల్ల వ్యాపారులకు పన్నుచెల్లింపులకు సంబంధించి వేదింపులు లేకుండా పోతాయని, అంతే కాకుండా దేశమంతా ఒకే పన్ను
జీఎస్టీ ఒక సరళమైన మంచి పన్ను విధానమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దీని వల్ల వ్యాపారులకు పన్నుచెల్లింపులకు సంబంధించి వేదింపులు లేకుండా పోతాయని, అంతే కాకుండా దేశమంతా ఒకే పన్ను విధానం కిందకు వస్తుందన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన జీఎస్టీ సన్నాహక సమావేశంలో మోదీ పాల్గొని ప్రసంగించారు. సమాఖ్య స్పూర్తితో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం కలిసి కొత్త పన్ను విధానానికి తెర తీశాయని ఇది మన దేశ సమాఖ్య విధానానికి నిదర్శనమన్నారు.

పారదర్శకమైన, సులువైన పన్ను విధానం కారణంగా నల్లధనం తయారవడం, అవినీతిని అంతం చేయవచ్చన్నారు. ఒక్కసారిగా అన్ని పనులు తొలగించి ఏకరీతి పన్ను అమలు చేసే సమయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చేందుకు ఆస్కారం ఉందన్న మోదీ, కొన్ని రోజులు సర్దుకుపోవాల్సిందేనని చెప్పారు. తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఓడిశా లాంటి వెనుకబడిన ప్రాంతాలు అభివృద్దిలో ముందుకు వెళ్లేందుకు అవకాశం ఏర్పడగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications