కృష్ణా-గోదావరి (కెజి) బేసిన్‌లో షేల్ గ్యాస్, చమురు అన్వేషణ కోసం ఐదు బావులను తవ్వకునేందుకు ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు అన్వేషణ, ఉత్పాదక దిగ్గజం ఒఎన్‌జిసికి పర్యావరణ అనుమతులు లభించాయి. ఆంధ్రప్రదేశ
* ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతులు
కృష్ణా-గోదావరి (కెజి) బేసిన్‌లో షేల్ గ్యాస్, చమురు అన్వేషణ కోసం ఐదు బావులను తవ్వకునేందుకు ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు అన్వేషణ, ఉత్పాదక దిగ్గజం ఒఎన్‌జిసికి పర్యావరణ అనుమతులు లభించాయి. ఆంధ్రప్రదేశ్‌లో గల ఈ బేసిన్‌లో జరుగుతున్న ఈ తవ్వకాల అంచనా వ్యయం రూ. 217 కోట్లుగా ఉంది. గత 35 ఏళ్లకుపైగా ఇక్కడ ఓఎన్‌జీసీ గ్యాస్, చమురు ఉత్పత్తి చేస్తోంది. ఇదిలా ఉండగా వచ్చే నెల 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)లోకి సహజ వాయువును చేర్చే అవకాశాలు కనిపిస్తుండగా, ఇది ఓన్‌జీసీకి ప్రయోజనకరంగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం ఒక రోజుకు చమురు వెలికితీత రోజుకు 750 నుంచి 800 టన్నుల వరకూ జరుగుతుండగా; 2.5-3 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఇక్కడ నుంచి ఉత్పత్తవుతోంది. మొత్తం దేశవ్యాప్తంగా చమురు,సహజ వాయు నిక్షేపాల పరంగా కేజీ బేసిన్ కీలకం అయినందున పెట్రోలియం మంత్రిత్వ శాఖ సైతం ఇక్కడ వెలికితీతకు సంబంధించి ఆసక్తిగా ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications