స్పైస్ జెట్ మాన్‌సూన్ ఆఫ‌ర్‌: రూ.699 నుంచి టిక్కెట్లు

చౌక‌ధ‌ర‌ల విమాన సంస్థ‌స్పైస్‌జెట్ వానాకాల ఆఫర్‌ను ప్రకటించింది. అన్ని ఖర్చులు కలిపి ఒక వైపు ప్ర‌యాణ చార్జీని అతి తక్కువ ప్రారంభ ధర 699 రూపాయలకే ఆఫర్ చేస్తున్న‌ట్లు ప్రకటించింది. ప‌రిమిత కాలం పాటు అ

చౌక‌ధ‌ర‌ల విమాన సంస్థ‌స్పైస్‌జెట్ వానాకాల ఆఫర్‌ను ప్రకటించింది. అన్ని ఖర్చులు కలిపి ఒక వైపు ప్ర‌యాణ చార్జీని అతి తక్కువ ప్రారంభ ధర 699 రూపాయలకే ఆఫర్ చేస్తున్న‌ట్లు ప్రకటించింది. ప‌రిమిత కాలం పాటు అందుబాటులో ఉండే ఆఫ‌ర్‌ జూలై 4 అర్ధరాత్రితో ముగుస్తుంది. జూలై 14 నుంచి వచ్చే ఏడాది మార్చి 24 వరకు చేసే ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. ఈ ఆఫర్‌లో భాగంగా టికెట్స్‌ బుక్‌ చేసుకునేవారు స్పైస్‌జెట్‌ మొబైల్‌ యాప్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఎవరు ముందుగా వస్తే వారికే టికెట్‌ ప్రాతిపదికన సేల్‌ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. గ్రూప్‌ బుకింగ్స్‌కు ఈ ఆఫర్‌ వర్తించదు.
టిక్కెట్ల అమ్మ‌కం గ‌డువు : జూన్ 28 నుంచి జులై 4 వ‌ర‌కూ
ప్ర‌యాణ తేదీలు: జులై 14,2017 నుంచి మార్చి 24,2018 మ‌ధ్య
* దేశంలో ఉండే నాన్‌స్టాఫ్ విమానాల్లో ఈ ఆఫ‌ర్ ఉంటుంది.

 స్పైస్ జెట్ మాన్‌సూన్ ఆఫ‌ర్‌

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+