For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వ‌ల్ప లాభాల‌తో ముగిసిన మార్కెట్లు

జూన్ డెరివేటివ్ కాంట్రాక్టుల‌కు గురువారం ఆఖ‌రి రోజైన నేప‌థ్యంలో ఇన్వెస్ట‌ర్లు ఆచితూచి అడుగేశారు. దీంతో మార్కెట్లు పెద్ద‌గా ప్ర‌భావం లేకుండా స్వ‌ల్ప లాభాల‌తో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 23.20 పాయింట్ల

|

జూన్ డెరివేటివ్ కాంట్రాక్టుల‌కు గురువారం ఆఖ‌రి రోజైన నేప‌థ్యంలో ఇన్వెస్ట‌ర్లు ఆచితూచి అడుగేశారు. దీంతో మార్కెట్లు పెద్ద‌గా ప్ర‌భావం లేకుండా స్వ‌ల్ప లాభాల‌తో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 23.20 పాయింట్ల లాభంతో 30,857.52 వ‌ద్ద ముగియ‌గా; నిఫ్టీ 12.85 పాయింట్లు లాభ‌ప‌డి 9504 వ‌ద్ద స్థిర‌ప‌డింది.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే లోహ రంగం(2.15%), స్థిరాస్తి(1.01%), ఎఫ్ఎమ్‌సీజీ(0.73%), ఇన్‌ఫ్రా(0.6%) లాభ‌ప‌డిన వాటిలో ఉన్నాయి.

 23 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ ముగింపు

సెన్సెక్స్‌లో లాభ‌ప‌డిన వాటిలో యాక్సిస్ బ్యాంకు(3.48%), టాటా స్టీల్(2.85%), సిప్లా(1.43%), భార‌తీ ఎయిర్‌టెల్(1.39%), బ‌జాజ్ ఆటో(1.1%) ఉండ‌గా; మ‌రో వైపు కొట‌క్ బ్యాంక్‌(1.95%), టాటా మోటార్స్‌(1.4%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(1.39%), స‌న్ ఫార్మా(1.23%), లుపిన్‌(0.8%) న‌ష్ట‌పోయిన వాటిలో ముందున్నాయి.

English summary

స్వ‌ల్ప లాభాల‌తో ముగిసిన మార్కెట్లు | sensex and nifty ended marginally higher

The Sensex rose slightly by 23 points to close at 30,858 points on Thursday. A firm trend in Asia brought risk appetite back. Speculators went about covering their short positions in anticipation of more reforms, today being the expiry of June futures and options derivative contracts.
Story first published: Thursday, June 29, 2017, 16:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X