ఎస్బీఐ నూతన ఛైర్మన్ కోసం వేట
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ చైర్మన్ కోసం ముఖాముఖి ప్రక్రియ జరుగుతోంది. అక్టోబర్ 6న అరుంధతి భట్టాచార్య పదవీ విరమణ చేయనుండటంతో ఆమె స్థానంలో కొత్త వారిని నియమించడం కోసం ప్ర
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ చైర్మన్ కోసం ముఖాముఖి ప్రక్రియ జరుగుతోంది. అక్టోబర్ 6న అరుంధతి భట్టాచార్య పదవీ విరమణ చేయనుండటంతో ఆమె స్థానంలో కొత్త వారిని నియమించడం కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. గతేడాది కొత్తగా నియమంచిన వినోద్ రాయ్ సారథ్యంలోని బ్యాంక్ బోర్డు బ్యూరోకు ఈ బాధ్యతలను అప్పగించారు. ఏప్రిల్1,2016 న ప్రారంభమైన ఈ బ్యూరో ప్రభుత్వ రంగ బ్యాంకుల బాగు కోసం పనిచేస్తోంది. ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్లు బి.శ్రీరామ్, రజనీశ్ కుమార్, ప్రవీణ్ కుమార్ గుప్తా, దినేష్ కుమార్ ఖారా ముఖాముఖి ప్రక్రియకు హాజరవుతారని తెలుస్తోంది.

ఎస్బీఐలో ఐదు అనుబంధ బ్యాంకుల విలీనం పూర్తయ్యేందుకు గాను గతేడాది అక్టోబర్‌లో అరుంధతి భట్టాచార్య కాలాన్ని మరో సంవత్సరం పాటు పొడిగించారు. ఏప్రిల్ 1,2017 నాటికి ఎస్బీఐ విలీన ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications