ఎన్సీడీల ద్వారా రూ.25 వేల కోట్లు
ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా భారీ నిధుల సేకరణకు రిలయన్స్ సిద్దమవుతోంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఆర్ఐఎల్ దాదాపు రూ.25 వేల కోట్ల సేకరణ కోసం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్(ఎన్సీడీల) మార్గాన
వివిధ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా భారీ నిధుల సేకరణకు రిలయన్స్ సిద్దమవుతోంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఆర్ఐఎల్ దాదాపు రూ.25 వేల కోట్ల సేకరణ కోసం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్(ఎన్సీడీల) మార్గాన్ని ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఆ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజీ వద్ద సమర్పించిన సమాచారం ఆధారంగా ఇది బయటపడింది.

జులై 21న జరగనున్న కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ తీర్మానం వాటాదారుల ముందకు ఓటింగ్‌కు వస్తుంది. ఈ ఏడాదిలో ఒక కంపెనీ ఇంత పెద్ద ఎత్తున బాండ్ల జారీ ద్వారా డబ్బు సేకరించడం ఇదే ప్రథమం. ఏప్రిల్, మే నెలల్లో 602 ఇష్యూల ద్వారా రూ.97,207 కోట్ల నిధుల సేకరణ జరిగిందని సెబీ వద్ద ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications