ఖతార్‌కు పెరిగిన దేశ పండ్ల, కూరగాయల ఎగుమతులు
గత రెండు వారాల్లో ఖతార్ దేశానికి భారత పండ్ల, కూరగాయల ఎగుమతులు 15% పెరిగాయి. సౌదీ, ఇతర సరిహద్దు దేశాల నుంచి సరఫరాలు తగ్గడంతో పాటు, ఖతార్‌లో మన దేశం ఎగుమతులకు డిమాండ్ పెరగడమే ఇందుకు
గత రెండు వారాల్లో ఖతార్ దేశానికి భారత పండ్ల, కూరగాయల ఎగుమతులు 15% పెరిగాయి. సౌదీ, ఇతర సరిహద్దు దేశాల నుంచి సరఫరాలు తగ్గడంతో పాటు, ఖతార్‌లో మన దేశం ఎగుమతులకు డిమాండ్ పెరగడమే ఇందుకు కారణం.

సౌదీ అరేబియాతో పాటు,యూఏఈ, ఈజిప్ట్, బహ్రెయిన్, యెమెన్ దౌత్య విధనాల ద్వారా ఖతార్‌ను ఓంటరి చేయడమే కాకుండా ఖతార్ రాజధాని దోహాతో భూ,వాయు,సముద్ర మార్గాల ద్వారా రవాణాను నిషేధించాయి. ఖతార్‌ను ఏకాకి చేసే దిశలో మాల్దీవులు, లిబ్యా సైతం చేతులు కలిపాయి. దీంతో దిగుమతిదారులు మన దేశం నుంచి ఎక్కువ కొనడం మొదలుపెట్టారు. ముఖ్యంగా వాయు మార్గం ద్వారా తమకు కావాల్సిన వాటిని భారత్ నుంచి రప్పించుకుంటున్నారు. గత రెండు వారాల్లో చాలా కార్గో విమానాలు వస్తువులను పెద్ద ఎత్తున ఖతార్‌కు రవాణా చేస్తున్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications