జమ్మూ కశ్మీర్లో జులై 1 నుంచి జీఎస్టీ అనుమానమే!
జులై 1 నుంచి జీఎస్టీ అమలుకు జమ్మూ కాశ్మీర్ సిద్దం కాకపోవడంతో అక్కడ వ్యాపార, పరిశ్రమ వర్గాలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. "జీఎస్టీని అమలు చేయడం తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి మరో మార్గం లేదు. అయిత
జులై 1 నుంచి జీఎస్టీ అమలుకు జమ్మూ కాశ్మీర్ సిద్దం కాకపోవడంతో అక్కడ వ్యాపార, పరిశ్రమ వర్గాలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. "జీఎస్టీని అమలు చేయడం తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి మరో మార్గం లేదు. అయితే వచ్చే నెల నుంచి దాన్ని తీసుకురావడం కష్టం" అని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి అజయ్ నందా చెప్పారు. ప్రతిపక్షంతో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జీఎస్టీపై మార్గసూచీని తయారుచేసేందుకు అన్ని పార్టీలతో కలిసి జీఎస్టీపై ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈద్ పండుగ తర్వాత ఈ కమిటీ సమావేశంపై జీఎస్టీ ఎప్పటి నుంచి అమలు చేయాలి, ఎలా చేయాలనే దానిపై ఒక నిర్ణయం తీసుకుంటుందని నందా చెప్పారు.

More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications