అజీమ్ ప్రేమ్జీకి సేవా రంగంలో కార్నెగీ మెడల్
విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్జీ వివిధ రంగాల్లో చేస్తున్న సేవకు గాను అరుదైన గౌరవం లభించింది. స్వచ్చంద సేవకు సంబంధించి అత్యున్నత గౌరవం కార్నెగీ మెడల్ ఆఫ్ ఫిలాంత్రపీ ఆయన్ను వరించింది. దేశంలో వి
విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్జీ వివిధ రంగాల్లో చేస్తున్న సేవకు గాను అరుదైన గౌరవం లభించింది. స్వచ్చంద సేవకు సంబంధించి అత్యున్నత గౌరవం కార్నెగీ మెడల్ ఆఫ్ ఫిలాంత్రపీ ఆయన్ను వరించింది. దేశంలో విద్యా వ్యవస్థలో పాఠశాల స్థాయిలో ఆయన చేస్తున్న కృషికి ఈ గౌరవం లభించింది.

2017 సంవత్సరానికి కార్నెగీ మెడల్ అందుకున్న 9 మంది వ్యక్తుల్లో అజిమ్ ప్రేమ్జీ ఒకరు. ఆయన అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. విప్రోను ఒక అంతర్జాతీయ బహుళజాతి సంస్థగా తీర్చిదిద్దిన తర్వాత ప్రేమ్జీ తన శ్రద్దనంతా దేశంలో ప్రభుత్వ పాఠశాలల మీద పెట్టినట్లు కార్నెగీ కార్పొరేషన్ చెప్పింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications