ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగంపై ఆశాభావంగా ఉన్న నాస్కామ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం సానుకూల వృద్ధి సాధిస్తుందనే అంచనాను సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఇండస్ట్రీ దిగ్గజం నాస్కామ్ ప్రకటించింది. ఈ ఏడాది కాంలో దేశ ఐటీ రంగం దాదాపు 1.3 నుంచి 1.5 లక్షల మందిని
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం సానుకూల వృద్ధి సాధిస్తుందనే అంచనాను సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఇండస్ట్రీ దిగ్గజం నాస్కామ్ ప్రకటించింది. ఈ ఏడాది కాంలో దేశ ఐటీ రంగం దాదాపు 1.3 నుంచి 1.5 లక్షల మందిని నియమించుకుంటుందని తెలిపింది. ఒక పక్క పరిశ్రమ ఉన్న ఉద్యోగుల నైపుణ్యాలను తీర్చిదిద్దడంతో పాటు, కొత్త వారిని తీసుకునేందుకు సైతం ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. 2017 ఆర్థిక సంవత్సరంలో 8.6% వృద్దితో 11 బిలియన డాలర్ల ఆదాయాన్ని సాధించినట్లు వివరించింది.

More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications