పాత నోట్లను జులై 20 కల్లా డిపాజిట్ చేయండి
నోట్ల రద్దు సమయానికి ఉన్న పాత పెద్ద నోట్లను ఆర్బీఐ వద్ద జులై 20 కల్లా డిపాజిట్ చేయాలని ఆర్థిక శాఖ బ్యాంకులను,తపాలా కార్యాలయాలను కోరింది. బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, సహకార బ్యాంకు
* బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశం
నోట్ల రద్దు సమయానికి ఉన్న పాత పెద్ద నోట్లను ఆర్బీఐ వద్ద జులై 20 కల్లా డిపాజిట్ చేయాలని ఆర్థిక శాఖ బ్యాంకులను,తపాలా కార్యాలయాలను కోరింది. బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, సహకార బ్యాంకులకు అవకాశం ఇవ్వడం ఇది రెండోసారి. ఆర్థిక శాఖ ఇచ్చిన ఇటీవలి నోటిఫికేషన్ ప్రకారం కొత్త నిబంధనల ప్రకటన నాటి నుంచి 30 రోజుల్లోపు ఇకపై మిగిలిన పాత పెద్ద(రూ.500, రూ.1000) నోట్లన్నీ రిజర్వబ్ బ్యాంకు వద్ద డిపాజిట్ చేయాల్సిందే.

నవంబరు 8న నోట్ల రద్దు ప్రకటన సమయంలో అప్పట్లో డిసెంబరు 31 వరకూ మాత్రమే ఈ గడువును ఇచ్చారు. ఆయా బ్యాంకులు ఇదివరకే నోట్లను ఎందుకు డిపాజిట్ చేయాలేదో ఇచ్చే వివరణను బట్టి ఆర్బీఐ ఆ నోట్లను తీసుకునేందుకు అంగీకరిస్తుంది.(telugu.goodreturns.in)
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications