For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎరిస్ లైఫ్ సైన్సెస్ ఐపీవో స‌బ్‌స్క్రిప్ష‌న్ పూర్తి

|

మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నానికి ఎరిస్ లైఫ్ సైన్సెస్ ఐపీవో స‌బ్‌స్క్రిప్ష‌న్ పూర్త‌యింది. చివ‌రి రోజైన మూడో రోజు ఇది జ‌రిగింది. జూన్ 16వ తేదీన ఎరిస్ లైఫ్ సైన్సెస్ ఐపీవో ప్రారంభ‌మైంది. స్టాక్ ఎక్స్చేంజీ వ‌ద్ద మ‌ధ్యాహ్నం 12.10 వ‌ర‌కూ ఉన్న స‌మాచారం మేర‌కు సంస్థాగ‌త మ‌దుప‌ర్ల కోసం కేటాయించిన వాటా 1.29 రెట్లు స‌బ్‌స్క్రైబ్ అయింది.

ipo

అధిక నిక‌ర ఆస్తి విలువ క‌లిగిన వ్య‌క్తుల కోసం కేటాయించిన షేర్ల‌న్నీ కూడా ఎక్కువ శాతం స్పంద‌న తెచ్చుకున్నాయి. అధిక నికర ఆస్తులు క‌లిగిన వారికి కేటాయించిన‌వి 6%, రిటైల్ పెట్టుబ‌డిదారుల విష‌యంలో 2.34 రెట్ల‌ స్పంద‌న లభించింది. మొత్తానికి ఈ ఐపీవో 1.14 రెట్ల మేర‌కు స‌బ్‌స్రైబ్ అయిన‌ట్లు తెలుస్తోంది.

Read more about: ipo initial public offer
English summary

ఎరిస్ లైఫ్ సైన్సెస్ ఐపీవో స‌బ్‌స్క్రిప్ష‌న్ పూర్తి | overall eris lifesciences ipo got good response | ఎరిస్ లైఫ్ సైన్సెస్ ఐపీవో స‌బ్‌స్క్రిప్ష‌న్ పూర్తి - Telugu Goodreturns

ipo
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X