జూన్ 30, 2017 వరకు ఎలాంటి ప్రాసెసింగ్ రుసుము లేకుండా గృహ రుణాలను తీసుకోవచ్చని బ్యాంకు ప్రకటనలో తెలిపింది. ఈ సదుపాయం నేషనల్ హౌసింగ్ బ్యాంక్ గుర్తింపు పొందిన షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్, ప్రైవేట
*అతి తక్కువ వడ్డీకి ఎస్‌బీఐ(sbi) గృహ రుణాలు
రూ.30 లక్షల లోపు రుణాలకు పరిమిత కాలం పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ వడ్డీ రేటు(8.35%)కు గృహ రుణాలను అందిస్తోంది. ప్రభుత్వం అందుబాటు ధరల్లో గృహ రుణాలను అందించాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఎస్బీఐ ముందడుగు వేస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అర్హులైన లబ్దిదారులు గృహ రుణ సబ్సిడీ ద్వారా మొత్తం రుణంలో 2.67 లక్షల మేర తగ్గింపును పొందవచ్చు. ఇతర బ్యాంకుల్లో ఇది వరకే హోంలోన్ తీసుకున్న వారు సైతం ఎటువంటి ప్రాసెసింగ్ రుసుము లేకుండా తమ బ్యాంకుకు గృహ రుణాన్ని బదలాయించుకోవచ్చని ఎస్‌బీఐ తెలిపింది. ఎస్‌బీఐ అతి తక్కువ గృహ రుణాలను వేతన ఉద్యోగులకు అందించనుంది. వేతన ఉద్యోగులకు ఇతర వర్గాల కంటే కాస్త చౌక వడ్డీకి రుణాలు అందుతాయి. వేతన ఉద్యోగుల్లో మహిళలకు 8.35%, పురుషులకు 8.40% వడ్డీకి గృహ రుణాలను ఎస్‌బీఐ అందించనుంది.

జూన్ 30, 2017 వరకు ఎలాంటి ప్రాసెసింగ్ రుసుము లేకుండా గృహ రుణాలను తీసుకోవచ్చని బ్యాంకు ప్రకటనలో తెలిపింది. ఈ సదుపాయం నేషనల్ హౌసింగ్ బ్యాంక్ గుర్తింపు పొందిన షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్, ప్రైవేట్ హౌసింగ్ బ్యాంకు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ హెఫ్ సిల) ద్వారా అందుబాటులోఉంటుందని పేర్కొంది. వినూత్న రీతిలో వినియోగదారుల కోసం 'ఎస్‌బీఐ లోన్స్' పేరుతో ఒక ఆండ్రాయిడ్ యాప్‌ను సైతం ప్రారంభించింది. దీని ద్వారా రుణం లభ్యత, అర్హత తదితర వివరాలను తెలుసుకోవచ్చు. నేరుగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నుంచే గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications