ఆధార్ బ్యాంకు ఖాతాకు అనుసంధానించాల్సిందే
అన్నింటికీ ఆధార్ ను తప్పనిసరి చేస్తూ వెళ్ళున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో ప్రకటన చేసింది. బ్యాంకు ఖాతాలను తెరిచేందుకుగాను ఆధార్ ను తప్పనిసరిచేస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకొంది. రూ.50 వేలు లేదా అం
అన్నింటికీ ఆధార్ ను తప్పనిసరి చేస్తూ వెళ్ళున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో ప్రకటన చేసింది. బ్యాంకు ఖాతాలను తెరిచేందుకుగాను ఆధార్ ను తప్పనిసరిచేస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకొంది. రూ.50 వేలు లేదా అంత కంటే ఎక్కువ విలువ కలిగిన ఆర్థిక లావాదేవీ ప్రతిదానికి ఆధార్ ను తప్పనిసరని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న బ్యాంకు అకౌంట్ ఖాతాదారులంతా 2017 డిసెంబర్ 31 వరకు ఆధార్ ను బ్యాంకుల్లో సమర్పించాలని , లేని పక్షంలో ఆయా ఖాతాలు చెల్లనివిగా మారుతాయని కేంద్రం హెచ్చరించింది.

More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications