పీఎఫ్ పరిధిలోకి 2017లో 82 లక్షల మంది
ఎంప్లాయిస్ ఎన్రోల్మెంట్ ప్రచారంలో భాగంగా 2017 సంవత్సరంలో జనవరి1తో ప్రారంభించి ఇప్పటిదాకా దాదాపు 82 లక్షల మంది పీఎఫ్ పరిధిలోకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ పథకం కారణంగా యాజమాన్యాలకు కేవ
ఎంప్లాయిస్ ఎన్రోల్మెంట్ ప్రచారంలో భాగంగా 2017 సంవత్సరంలో జనవరి1తో ప్రారంభించి ఇప్పటిదాకా దాదాపు 82 లక్షల మంది పీఎఫ్ పరిధిలోకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ పథకం కారణంగా యాజమాన్యాలకు కేవలం రూ.1 వార్షిక ఫైన్‌తో ఉద్యోగులను ఈపీఎఫ్ఓ చట్టం ప్రకారం పీఎఫ్ చందాదారులుగా చేసే వీలు కలిగింది.

పీఎఫ్ నియంత్రణ సంస్థ ప్రకటన ప్రకారం మే 31 నాటికి ప్రచారంలో భాగంగా 82,01,533 మంది కొత్తగా ఈపీఎఫ్‌వో కిందకు వచ్చారు. ఈ కొత్తగా చేరిన వారిని కలుపుకుని మొత్తగా చూస్తే పీఎఫ్ చందాదార్ల సంఖ్య 4.5 కోట్లను దాటినట్లైంది. ఈ వివరాలను ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వీపీ జయ్ పీటీఐకి వెల్లడించారు. ఇది వరకే 6 నెలల పాటు ప్రచారం చేసినందున ఈ కార్యక్రమాన్ని ఇక ముందు కూడా కొనసాగించే వీల్లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా జయ్ చెప్పారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications