కేసులతో సతమతమవుతున్న సహారా గ్రూప్ విషయంలో ఇబ్బందులతో ఆ గ్రూప్ సంస్థకు సంబంధించి ఐఆర్డీఏఐ ఒక నిర్ణయం తీసుకుంది. దేశంలో బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ.. సహారా ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ సం
కేసులతో సతమతమవుతున్న సహారా గ్రూప్ విషయంలో ఇబ్బందులతో ఆ గ్రూప్ సంస్థకు సంబంధించి ఐఆర్డీఏఐ ఒక నిర్ణయం తీసుకుంది. దేశంలో బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ.. సహారా ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ నిర్వహణను తన చేతిలోకి తీసుకుంది. సహారా గ్రూపు అధినేత సుబ్రతారాయ్కి చెందిన ఈ కంపెనీ.. పాలసీదారుల ప్రయోజనాలకు హాని చేసే విధంగా వ్యవహరిస్తున్నదని ఐఆర్డీఏఐ పేర్కొంది.

సంస్థ రోజువారీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు జనరల్ మేనేజర్ ఆర్కే శర్మను పరిపాలన అధికారిగా నియమించినట్లు ప్రకటించింది. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని నియంత్రణ మండలి తెలిపింది. పరిపాలన అధికారి సంస్థ వ్యాపారాన్ని ఇన్సూరెన్స్ చట్టం-1938 నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తారని సోమవారం విడుదల చేసిన స్టేట్మెంట్లో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2017-18) గడిచిన రెండునెలల కాలంలో సహారా లైఫ్ రూ.1.53 కోట్ల విలువ చేసే 665 పాలసీలను విక్రయించింది. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ 16,058 కస్టమర్ల నుంచి రూ.44.68 కోట్ల ప్రీమియం వసూలు చేసింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications