వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) జులై 1 నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. సజావుగా అమలు చేసేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయని తెలిపింది. జీఎస్టీ అమలును వాయిదా వేస్తారన్న వదంత
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) జులై 1 నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. సజావుగా అమలు చేసేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయని తెలిపింది. జీఎస్టీ అమలును వాయిదా వేస్తారన్న వదంతులను తోసిపుచ్చింది.

కొత్త పన్ను విధానం అమలును వాయిదా వేయాలని పరిశ్రమలో కొన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. మరో నెల పాటు వాయిదా వేయాలని పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్ర కూడా ప్రతిపాదించారు. జులై 1 నుంచి జీఎస్టీని అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసిందని, ఎక్సైజ్, కస్టమ్స్ కేంద్ర బోర్డు.. రాష్ట్రప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ చివరి వ్యాపారికి కూడా చేరువయ్యేలా వ్యాపారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను ముమ్మరం చేసిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జీఎస్టీ అమలు వాయిదా పడుతోందన్న వదంతులు తప్పు అని, వాటిని నమ్మవద్దని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా ఒక ట్వీట్లో తెలిపారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications