టోకు ద్రవ్యోల్బణ తగ్గింది
2017 ఏడాది మే నెలలో టోకు ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) 2.17 శాతానికి తగ్గింది. అంతకు ముందు ఏప్రిల్ నెలలో ఇది 3.85% గా ఉంది. గతేడాది మే నెలలో సైతం డబ్ల్యూపీఐ చాలా తక్కువగా నమోదయింది. కేవల
2017 ఏడాది మే నెలలో టోకు ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) 2.17 శాతానికి తగ్గింది. అంతకు ముందు ఏప్రిల్ నెలలో ఇది 3.85% గా ఉంది. గతేడాది మే నెలలో సైతం డబ్ల్యూపీఐ చాలా తక్కువగా నమోదయింది. కేవలం ఆహారం విషయానికి వస్తే టోకు ద్రవ్యోల్బణం ఏప్రిల్లో ఉన్న 2.9% నుంచి మే నెలలో 0.15 శాతానికి క్షీణించింది. ఈ మధ్య అప్డేట్ చేసిన డబ్లూపీఐ సూచీ ప్రకారం ఆహార ధరోల్బణ సూచీలో ప్రాథమిక వస్తువులు, తయారీ రంగంలోని ఆహారోత్పత్తులు సైతం ఉన్నాయి. పప్పులు, తృణ ధాన్యాలు ధరల పెరుగుదలలో కాస్త నెమ్మదిగానే కొనసాగుతున్నాయి.

More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications