కొత్త రూ.500 నోటు విడుదల చేయనున్న ఆర్బీఐ
నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ కొత్తగా రూ.500 నోటును విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆర్బీఐ మరో కొత్త రూ.500 నోటును విడుదల చేసింది. ఆ నోటులో ఇంగ్లీష్ 'A'ను పొందుపరిచింది. ఇటీవల విడుదలై
నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ కొత్తగా రూ.500 నోటును విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆర్బీఐ మరో కొత్త రూ.500 నోటును విడుదల చేసింది. ఆ నోటులో ఇంగ్లీష్ 'A'ను పొందుపరిచింది. ఇటీవల విడుదలైన కొత్త రూ.500 నోట్లు కూడా చెలామణిలో ఉంటాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. కొత్తగా రిలీజైన 500 నోట్ల డిజైన్‌లో మార్పులేదని ఆర్బీఐ వెల్లడించింది. కొత్త సిరీస్‌లో ఉన్న మహాత్మా గాంధీ బొమ్మతోనే నోటును రిలీజ్ చేస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో ప్రధాని మోదీ పాత పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ఆర్బీఐ కొత్త రూ.500, రూ.2000 నోట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే.

More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications