899 నుంచే ఇండిగో టిక్కెట్లు
ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌కు చెందిన ఇండిగో మూడు రోజుల చౌక ధరల టికెట్ విక్రయాలను సోమవారం నుంచి ప్రారంభించింది. ఎంపిక చేసిన మార్గాల్లో రూ.899 ప్రారంభ ధర(అన్నీ కలిపి)తో ప్రయాణం చేయవచ్చు. ఈ పథకం ద్వారా ఈ
చౌక ధరల్లో టిక్కెట్లు అందించే ఇండిగో మూడు రోజుల చౌక ధరల టికెట్ విక్రయాలను సోమవారం నుంచి ప్రారంభించింది. ఎంపిక చేసిన మార్గాల్లో రూ.899 ప్రారంభ ధర(అన్నీ కలిపి)తో ప్రయాణం చేయవచ్చు. ఈ పథకం ద్వారా ఈనెల 14 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్లో కొనుగోలు చేసే టికెట్లపై జులై 1 నుంచి సెప్టెంబరు 30లోగా ప్రయాణాలు చేయవచ్చు. గోవా, ముంబయి, దిల్లీ, జయపుర, కోల్‌కతా, అగర్తలా తదితర మార్గాల్లోని నాన్‌స్టాప్ విమానాలపై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications