ఒక పక్క జీఎస్టీ అమలుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సన్నద్దమవుతుంటే ఒక్కో పరిశ్రమ జీఎస్టీ పన్ను రేటుపై తమ వినతులను ప్రభుత్వానికి సమర్పిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పన్ను విధానంతో చూస్తే
ఒక పక్క జీఎస్టీ అమలుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సన్నద్దమవుతుంటే ఒక్కో పరిశ్రమ జీఎస్టీ పన్ను రేటుపై తమ వినతులను ప్రభుత్వానికి సమర్పిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పన్ను విధానంతో చూస్తే జీఎస్టీ కారణంగా చమురు, సహజ వాయువు రంగంపై ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది.

జులై 1 నుంచి అమలు తర్వాత 16 వస్తువులపై రేట్లను తొలగిస్తారు. జీఎస్టీ తదుపరి సమావేశం ఈ నెల 18న జరగనుంది. ఆ సందర్భంగా లాటరీ పన్నులు, ఈ-వే బిల్లులపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. చమురు, సహజ వాయు పరిశ్రమ పరంగా చూస్తే ప్రస్తుత పన్ను వ్యవస్థలను అనుసరించడంతో పాటు, జీఎస్టీ పన్ను వ్యవస్థ కిందకు కూడా వస్తుంది. క్రూడాయిల్, సహజ వాయువు, మోటార్ స్పిరిట్, హై-స్పీడ్ డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఇంధనం వంటి వాటిని జీఎస్టీ నుంచి మినహాయించిన కారణంగానే ఈ ప్రభావం ఉండనుందని అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications