బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ) ప్రమోట్ చేసిన సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్(సీడీఎస్ఎల్) పబ్లిక్ ఇష్యూ ఈ నెల 19న మొదలుకానుంది. ఇష్యూకి ధరల శ్రేణిని రూ. 145-149గా నిర్ణయించే వీలున్నట్లు మార్కెట
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ) ప్రమోట్ చేసిన సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్(సీడీఎస్ఎల్) పబ్లిక్ ఇష్యూ ఈ నెల 19న మొదలుకానుంది. ఇష్యూకి ధరల శ్రేణిని రూ. 145-149గా నిర్ణయించే వీలున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డిపాజిటరీ సేవలందించే సీడీఎస్ఎల్ ఈ ఇష్యూ ద్వారా రూ. 1500 కోట్ల నిధుల సేకరణను లక్ష్యంగా పెట్టుకుంది.ఐపీవో తరువాత కంపెనీలో బీఎస్ఈ వాటా 24 శాతానికి పరిమితంకానుంది. ప్రస్తుతం బీఎస్ఈకి 50 శాతానికిపైగా వాటా ఉంది.

దేశంలో లిస్టింగ్ అయ్యే తొలి డిపాజిటరీ సర్వీస్ కంపెనీ సీడీఎస్ఎల్యే కావడం విశేషం. ఇప్పటికే మాతృ సంస్థ బీఎస్ఈ జనవరిలో పబ్లిక్ ఇష్యూ చేపట్టడం ద్వారా దేశంలో లిస్టింగ్ పొందిన తొలి ఎక్స్ఛేంజీగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఐపీవో ద్వారా బీఎస్ఈ రూ. 1243 కోట్లను సమీకరించింది. త్వరలోనే బీఎస్ఈకి ప్రధాన ప్రత్యర్థి అయిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ) సైతం లిస్ట్కానుంది. ఇందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టింది కూడా.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications