దేశంలో జీఎస్టీ పన్ను అమలు వ్యవస్థ ఎలా ఉండబోతోంది?
మన దేశం ఒక సమాఖ్య వ్యవస్థ ద్వారా నిర్మితం అయింది. కాబట్టి ఇటు కేంద్రం, అటు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన శాసనాల ద్వారా పన్ను విధించి వసూలు చేసే అధికారం కలిగి ఉంటాయి. రెండు స్థాయిల్లోని ప్రభుత్వ
మన దేశం ఒక సమాఖ్య వ్యవస్థ ద్వారా నిర్మితం అయింది. కాబట్టి ఇటు కేంద్రం, అటు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన శాసనాల ద్వారా పన్ను విధించి వసూలు చేసే అధికారం కలిగి ఉంటాయి. రెండు స్థాయిల్లోని ప్రభుత్వాలకు రాజ్యాంగం నిర్దేశించిన విధులు, అధికారాలు ఉంటాయి కనుక వాటి నిర్వహణకు ఆర్థిక వనరులు సేకరించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ద్వంద్వ జీఎస్టీ అనేది రాజ్యాంగం సూచించిన ద్రవ్య సమాఖ్య వాదానికి అనుగుణంగానే ఉంటుంది.

జీఎస్టీ పన్ను విధించి అమలు చేసే అధికారం విషయానికొస్తే సీజీఎస్టీ, ఐజీఎస్టీ పన్నులను కేంద్రం విధిస్తుంది. ఎస్జీఎస్టీ(స్టేట్ జీఎస్టీ)ని రాష్ట్రం విధిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం కేంద్ర జీఎస్టీ, సమీకృత జీఎస్టీలను విధించి, అమలు చేస్తుంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రాష్ట్ర జీఎస్టీ, కేంద్రపాలిత ప్రాంత జీఎస్టీని విధించి పన్ను చట్టాన్ని అమలు చేస్తాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications