రూ. 75 లక్షల పైన రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు
అధిక విలువ కలిగిన గృహ రుణదారులకు ఎస్బీఐ తీపి కబురందించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి 75 లక్షల రూపాయలకు మించిన గృహ రుణంపై వడ్డీ రేటును 0.10 శాతం మేర తగ్గించింది. జూన్ 15వ తేదీ నుం
* రూ.75 లక్షల పైబడి ఉండే రుణాలకు ఎస్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు
అధిక విలువ కలిగిన గృహ రుణదారులకు ఎస్బీఐ తీపి కబురందించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి 75 లక్షల రూపాయలకు మించిన గృహ రుణంపై వడ్డీ రేటును 0.10 శాతం మేర తగ్గించింది. జూన్ 15వ తేదీ నుంచి తగ్గించిన వడ్డీ రేటు అమల్లోకి వస్తుంది. ఉద్యోగం చేస్తున్నమహిళలు తీసుకునే రుణంపై కొత్త వడ్డీ రేటు 8.55 శాతంగా ఉంటుంది. ఇతరులకు 8.60 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.

ఇటీవలి సమీక్షలో గృహ రుణాలపై రిస్క్ వెయిటేజీని ఆర్బీఐ తగ్గించింది. ఈ నేపథ్యంలో ఆ మేరకు కలిగే ప్రయోజనాన్ని కస్టమర్లకు ఇవ్వాలని నిర్ణయించినట్టు ఎస్బిఐ మేనేజింగ్ డైరెక్టర్ (నేషనల్ బ్యాంకింగ్) రజనీష్ కుమార్ తెలిపారు. 75 లక్షల రూపాయలకు మించిన గృహ రుణంపై రిస్క్ వెయిటేజీని ఆర్బిఐ 75 శాతం నుంచి 50 శాతానికి తగ్గించింది. అంతేకాకుండా గృహ రుణంపై స్టాండర్డ్ అసెట్ ప్రొవిజన్స్‌ను 0.40 శాతం నుంచి 0.25 శాతానికి తగ్గించింది. ఈ నేపథ్యంలోనే ఎస్బీఐ 75 లక్షల రూపాయలకు మించిన గృహ రుణంపై వడ్డీ రేటును తగ్గించింది. గత ఏప్రిల్‌లో ఎస్బిఐ గృహ రుణాలపై వడ్డీ రేట్లను 0.25 శాతం మేర తగ్గించిన విషయం తెలిసిందే.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications