జీఎస్టీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొన్ని ఉత్పత్తులపైన అసలే పన్ను లేకుండా కేంద్రం జాగ్రత్త పడింది. వివిధ వర్గాల నుంచి జీఎస్టీ పన్ను రేట్లు మార్చాల్సిందిగా వినతులు వస్తున్నాయి. ఈ నేప
జీఎస్టీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొన్ని ఉత్పత్తులపైన అసలే పన్ను లేకుండా కేంద్రం జాగ్రత్త పడింది. వివిధ వర్గాల నుంచి జీఎస్టీ పన్ను రేట్లు మార్చాల్సిందిగా వినతులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీ లేని వస్తువుల జాబితాను కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

ఆహార పదార్థాలు, పిండి, పప్పు దినుసులు, తృణధాన్యాలు, గోధుమలు, మైదా, శెనగపిండి, పాలు, కూరగాయలు, తాజా పండ్లు, ఉడికించిన బియ్యం, సాధారణ ఉప్పు, పశువుల దాణా, సేంద్రీయ ఆహార పదార్థాలు, ముడి సిల్కు, ముడి ఉన్ని, జనపనార వస్తువులు, చేతివృత్తుల ద్వారా తయారవుతున్న వ్యవసాయ సామగ్రికి పన్ను మినహాయింపు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో వివరించారు.. బ్రాండెడ్ ఆహార పదార్థాల విషయంలో మాత్రం 5 శాతం విధిస్తున్నట్టు పేర్కొంది. జీఎస్టీలో మొత్తం మీద నాలుగు రకాల పన్ను రేట్లు ఉన్నాయి. ఆ పన్ను శాతాలు 5,12,18,28 గా ఉన్నాయి. విలువైన లోహాలు (బంగారం,వెండి), ఆభరణాలు 3 శాతం పన్ను పరిధిలోకి వస్తాయి. కఠిన తరహా వజ్రాలపై 0.25% జీఎస్టీ అమలవుతుంది. జీఎస్టీ అమలు ద్వారా ఇప్పటి వరకూ దేశంలో ఉన్న పరోక్ష పన్నులన్నీ తొలగిపోతాయి.
More From GoodReturns

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు, కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం



Click it and Unblock the Notifications