షేర్ల విక్రయాలపై వివరణ ఇచ్చిన ఇన్ఫోసిస్
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు తమ కంపెనీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని వచ్చిన వార్తలపై యాజమాన్యం స్పందించింది. కంపెనీలో ఉన్న మొత్తం స్టేక్ అమ్మేయడానికి సన్నద్దమవుతున్నారని గురువారం ప్రధాన మీడి
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు తమ కంపెనీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని వచ్చిన వార్తలపై యాజమాన్యం స్పందించింది. కంపెనీలో ఉన్న మొత్తం స్టేక్ అమ్మేయడానికి సన్నద్దమవుతున్నారని గురువారం ప్రధాన మీడియాలో పలు వదంతుల ప్రచారం జరిగింది. అయితే సహ వ్యవస్థాపకులు తమ వాటాలను విక్రయిస్తున్నట్లు వచ్చిన ఊహాగానాలను కంపెనీ ఏకపక్షంగా కొట్టిపారేసింది. గత కొన్ని రోజులుగా పై స్థాయిలో వివిధ వ్యక్తులు, యాజమాన్యం మధ్య పొరపొచ్చాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే.

ఈ వివాదాలపై ఇన్ఫోసిస్ ముఖ్య కార్యనిర్వహాక అధికారి విశాల్ సిక్కా సైతం స్పందించారు. కంపెనీ సహ వ్యవస్థాపకులు తీసుకునే నిర్ణయాలపై తమకు నమ్మకం ఉందని, దానికి తాను సైతం కట్టుబడి ఉంటానని వెల్లడించారు. నారాయణ మూర్తి తనకు ఆదర్శమంటూ, ఆయన వల్లే ఈ స్థాయిలో ఉన్నట్లు తెలిపారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications