నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
పలు అంతర్జాతీయ సంఘటనలు, యూరోపియన్ కేంద్ర బ్యాంకు పాలసీ సమీక్ష నేపథ్యంలో ఆసియా మార్కెట్లు కాస్త దిగాలు పడ్డాయి. అదే బాటలో దేశీయ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసేసరికి
పలు అంతర్జాతీయ సంఘటనలు, యూరోపియన్ కేంద్ర బ్యాంకు పాలసీ సమీక్ష నేపథ్యంలో ఆసియా మార్కెట్లు కాస్త దిగాలు పడ్డాయి. అదే బాటలో దేశీయ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 58 పాయింట్లు క్షీణించి 31,213 వద్ద నిలవగా.. నిఫ్టీ 17 పాయింట్లు తగ్గి 9,647 వద్ద స్థిరపడింది. అయితే ఆర్బీఐ ద్రవ్యోల్బణ అంచనాలను కొద్దిగా తగ్గించడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్‌కు లాభించింది.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే హెల్త్‌కేర్(1.64%), లోహ(0.72%), విద్యుత్(0.25%), ఆటో(0శాతం) లాభపడ్డాయి. మరో వైపు చమురు, సహజ వాయు(1.38%), ఐటీ(1.33%), టెక్నాలజీ(1.19%), పీఎస్‌యూ(0.6%) నష్టపోయాయి.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications