పీఎఫ్ ఖాతాదారులకు ఆధార్ సమర్పణ గడువు పెంపు
పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. ఆధార్ అనుసంధానం చేసే గడువును ఈపీఎఫ్ఓ పెంచింది. ఇది వరకూ ఉన్న గడువును జూన్ 30 వరకూ పెంచగా ఈశాన్య రాష్ట్రాల విషయంలో సెప్టెంబరు 30,2017 నాటి వరకూ పెంచారు. అదే విధ
పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. ఆధార్ అనుసంధానం చేసే గడువును ఈపీఎఫ్ఓ పెంచింది. ఇది వరకూ ఉన్న గడువును జూన్ 30 వరకూ పెంచగా ఈశాన్య రాష్ట్రాల విషయంలో సెప్టెంబరు 30,2017 నాటి వరకూ పెంచారు. అదే విధంగా ఈపీఎస్,1995 చట్టం ప్రకారం కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారు ప్రావిడెంట్ ఖాతాను తెరిస్తే జులై 1 నుంచి ఆధార్‌ను తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. అదే ఈశాన్య రాష్ట్ర పౌరుల విషయంలో ఇది సెప్టెంబరు 30,2017 అని పీఎఫ్ నియంత్రణ సంస్థ తెలిపింది.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications