జులై 1 జీఎస్టీ, ఐబీఏ అభ్యంతరం
జులై 1 నుంచి జీఎస్టీని అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంటే.. ఇంకా తాము సిద్ధంకాలేదని అంటున్నాయి బ్యాంకులు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షించే పార్లమెం
జులై 1 నుంచి జీఎస్టీని అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంటే.. ఇంకా తాము సిద్ధంకాలేదని అంటున్నాయి బ్యాంకులు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షించే పార్లమెంటరీ కమిటీతో ఈ విషయం స్పష్టం చేసింది. పన్ను చెల్లింపుదారుల ఇన్‌వాయిస్‌లు, పన్ను చెల్లింపులు, ఇన్‌పుట్ ట్యాక్స్‌ను అందుకోవడం, రిజిస్ట్రేషన్ వివరాలను బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేయడం, సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవడం వంటి సాంకేతికపరమైన సమస్యలు ఉన్నాయని కమిటీకి వివరించారు. నెలాఖరులోగా ఈ ప్రక్రియలన్నీ పూర్తవుతుందో లేదో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు బ్యాంకర్లు. జీఎస్‌టీ వల్ల సామాన్యుడికి కలిగే 7 ప్రయోజనాలు

జీఎస్టీ అమలుకు ఏయే రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయనే ఆంశంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారులు, సెంట్రల్ ఎక్సైజ్ విభాగం కమిషనర్లు, రాష్ర్టాల్లోని వ్యాట్ విభాగం కమిషనర్లతో చర్చించారు. రాష్ట్రాలవారీగా పన్ను చెల్లింపుదారుల వివరాలను కంప్యూటరీకరించడం, జీఎస్టీ విధానం కింద రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముగించుకోవడం వంటి విషయాలపై చర్చించారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications