బంగారంపై జీఎస్టీ ఎంత?
బంగారంపై ఆసక్తి రోజురోజుకి పెరుగుతోంది. బంగారం రేటు సైతం 30 వేలకు అటు ఇటుగా కదలాడుతోంది. గత నెలలో జమ్ము కశ్మీర్లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చాలా వస్తువుల రేట్లు నిర్ణయించారు. అయిత
బంగారంపై ఆసక్తి రోజురోజుకి పెరుగుతోంది. బంగారం రేటు సైతం 30 వేలకు అటు ఇటుగా కదలాడుతోంది. గత నెలలో జమ్ము కశ్మీర్లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చాలా వస్తువుల రేట్లు నిర్ణయించారు. అయితే బంగారంపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు. వస్తు,సేవల పన్ను(జీఎస్టీ) బిల్లులో పసిడికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని జీఎస్టీ మండలి శనివారం(ఈ రోజు) నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ప్రజలను, వ్యాపారులను సమాయత్తం చేసేందుకు సీబీఈసీ, ఆర్థిక శాఖ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సందర్భంలో ఈ రోజు సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications