బంగారంపై జీఎస్టీ రేటు 3%

పలు వస్తువులపై పన్నును ఖరారు చేస్తూ జీఎస్‌టీ కౌన్సిల్ తుది నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జీఎస్టీ మండలి 15వ సమావేశం ఈ రోజు జ‌రిగింద

పలు వస్తువులపై పన్నును ఖరారు చేస్తూ జీఎస్‌టీ కౌన్సిల్ తుది నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జీఎస్టీ మండలి 15వ సమావేశం ఈ రోజు జ‌రిగింది. రాష్ట్రం తరపున మంత్రి ఈటెల రాజేందర్ భేటీకి హాజరయ్యారు. జీఎస్‌టీని జులై 1వ తేదీ నుంచి అమలులోకి తెచ్చేందుకు కేంద్రం సిద్ద‌మ‌వుతోంది.

 బంగారంపై జీఎస్టీ రేటు 3%

నేటి సమావేశంలో పలు వస్తువులపై పన్నులను ఈ విధంగా ఖరారు చేశారు. బంగారం, బంగారు నగలు, వజ్రాలు, వెండిపై 3 శాతం పన్ను, బ్రాండెడ్ బిస్కెట్లపై 18 శాతం, రెడీమేడ్ వ‌స్త్రాలపై 12 శాతం, నూలు, మిల్లు వస్త్రాల‌పై 5 శాతం, రూ. 500 లోపు చెప్పులపై 5 శాతం, రూ. 500 దాటితే 18 శాతం, ప్యాకేజ్‌డ్ ఆహార పదార్థాలపై 5 శాతం, బీడీలపై 28 శాతం, సౌర పలకలపై 5 శాతం చొప్పున పన్ను విధించారు. లాభ రహిత నిబంధనలను పరిశీలించేందుకు జీఎస్‌టీ కౌన్సిల్ ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు అరుణ్‌జైట్లీ తెలిపారు. కాగా జీఎస్‌టీ తదుపరి సమావేశం జూన్ 11వ తేదీన జరగనున్నట్లు వెల్లడించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+