ఒక పక్క నిర్వహణకు తంటాలు పడుతున్న స్నాప్‌డీల్‌కు సాంత్వన చేకూర్చే విషయం ఇది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల నుంచి గట్టి పోటీ నేపథ్యంలో ఒక దశలో సంస్థను అమ్మేయడానికి సిద్దమైన స్నాప్‌డీల్‌కు మరో
ఒక పక్క నిర్వహణకు తంటాలు పడుతున్న స్నాప్‌డీల్‌కు సాంత్వన చేకూర్చే విషయం ఇది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల నుంచి గట్టి పోటీ నేపథ్యంలో ఒక దశలో సంస్థను అమ్మేయడానికి సిద్దమైన స్నాప్‌డీల్‌కు మరో రౌండ్ నిధులు సమకూరాయి. ప్రస్తుత ఇన్వెస్టర్ నెక్సస్ వెంచర్ పార్టనర్స్, కంపెనీ వ్యవస్థాపకుల నుంచి దాదాపు రూ.113 కోట్ల మేర నిధులు వచ్చాయని సమాచారం. అయితే తాజా నిధుల కారణంగా ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం విషయం పక్క దారి పట్టకపోవచ్చని పేరు వెల్లడించడానికి ఇష్టపడని కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

స్నాప్డీల్లో సింహ భాగం పెట్టుబడులను జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ కలిగి ఉంది. దేశీయ ఈ-కామర్స్ రంగంలో తగిన పోటీని ఇవ్వలేని క్రమంలో, ఆశించిన లాభాలు రాకపోవడంతో స్నాప్‌డీల్‌ను దేశ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ చేజిక్కించుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. దీనికి సంబంధించి స్నాప్‌డీల్ పెట్టుబడిదార్ల మధ్య బోర్డు సమావేశం జరిగిందని తెలుస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications