సౌర విద్యుత్ పరికరాలు, ప్యానల్స్, విడి భాగాలకు 5 శాతం జీఎస్టీ మాత్రమే వర్తిస్తుందని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అథియా వెల్లడించారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా ఇంతకుము
* సోలార్ పరికరాలపై జీఎస్టీ తగ్గింపు
సౌర విద్యుత్ పరికరాలు, ప్యానల్స్, విడి భాగాలకు 5 శాతం జీఎస్టీ మాత్రమే వర్తిస్తుందని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అథియా వెల్లడించారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా ఇంతకుముందు 18 శాతం పన్ను రేటును నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉన్న జీఎస్టీ కౌన్సిల్ ఆ నిర్ణయాన్ని పునః పరిశీలిస్తుందని సీనియర్ అధికారులు తెలిపారు.

పన్ను రేటు విషయమై పరిశ్రమ ప్రతినిధులు ట్విట్టర్ ద్వారా అడిగిన ప్రశ్నలకు అథియా సమాధానమిస్తూ, 5 శాతమే పన్ను రేటు అమలవుతుందని వెల్లడించారు. సౌరవిద్యుత్తుతో పనిచేసే వాటర్ హీటర్లు, పునర్వినియోగ ఇంధన పరికరాలు, వాటి తయారీకి వినియోగించే విడిభాగాలు, బయో గ్యాస్ ప్లాంట్, సౌర విద్యుత్ ఆధారిత పరికరాలను, సౌర విద్యుత్ వ్యవస్థ, పవన విద్యుత్ యంత్రాలకు కూడా 5 శాతం పన్ను రేటే అమలు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ ఇప్పటికే నిర్ణయించింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications