ఐటీసీ మంచి లాభాల దిశగా పయనించిన తర్వాత ఈ రోజుల ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో పాటు, రుతు పవనాలు ఆశాజనకంగా ఉండటం ఈ రోజు మార్కెట్ పనితీరును ప్రభావితం చేశాయి. దీంతో కన్సాలిడేషన్
ఐటీసీ మంచి లాభాల దిశగా పయనించిన తర్వాత ఈ రోజుల ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో పాటు, రుతు పవనాలు ఆశాజనకంగా ఉండటం ఈ రోజు మార్కెట్ పనితీరును ప్రభావితం చేశాయి. దీంతో కన్సాలిడేషన్ బాటలో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసేసరికి స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. అయినప్పటికీ మళ్లీ సరికొత్త రికార్డు గరిష్టాలను సాధించాయి. 50 పాయింట్లు బలపడ్డ సెన్సెక్స్ 31,159 వద్ద నిలవగా.. నిఫ్టీ 20 పాయింట్లు పుంజుకొని 9,624 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త రికార్డు ముగింపులు కాగా.. ఇంట్రాడేలోనూ నిఫ్టీ 9,635ను తాకింది.

ఇటీవల లాభపడుతూ వచ్చిన ఎఫ్ఎంసీజీ రంగం 0.6 శాతం నష్టాల దిశగా పయనించగా.. రెండు వారాలుగా నష్టాల బాటలో సాగుతున్న ఫార్మా 2.7 శాతం పైకి ఎగసింది. ఇదే విదంగా పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 1.8 శాతం లాభపడగా.. స్థిరాస్తి 1 శాతం బలపడింది. ఇందుకు ట్రేడర్ల షార్ట్‌కవరింగ్, లాభాల స్వీకరణ వంటి అంశాలు కారణమని నిపుణులు పేర్కొన్నారు.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications