31 వేలకు పైన సెన్సెక్స్ స‌రికొత్త రికార్డు

దేశీయ సంస్థాగ‌త ఇన్వెస్ట‌ర్ల, రిటైల‌ర్ల నుంచి షేర్ల కొనుగోళ్ల‌కు డిమాండ్ నెల‌కొన‌డంతో ఈ రోజు దేశీయ మార్కెట్లు దూసుకెళ్లాయి. 31 వేల పైన స‌రికొత్త రికార్డును బీఎస్ఈ సెన్సెక్స్ న‌మోదు చేయ‌గా, నిఫ్టీ సైతం

దేశీయ సంస్థాగ‌త ఇన్వెస్ట‌ర్ల, రిటైల‌ర్ల నుంచి షేర్ల కొనుగోళ్ల‌కు డిమాండ్ నెల‌కొన‌డంతో ఈ రోజు దేశీయ మార్కెట్లు దూసుకెళ్లాయి. 31 వేల పైన స‌రికొత్త రికార్డును బీఎస్ఈ సెన్సెక్స్ న‌మోదు చేయ‌గా, నిఫ్టీ సైతం ఆల్‌టైం గ‌రిష్టాన్ని చేరింది. మార్కెట్లు ముగిసే స‌మ‌యానికి బీఎస్ఈ సెన్సెక్స్ 81 పాయింట్ల‌(0.26%) లాభంతో 31,109 వ‌ద్ద ముగియ‌గా; నిఫ్టీ 10 పాయింట్లు ఎగ‌బాకి 9604 వ‌ద్ద స్థిర‌ప‌డింది.

 లాభాల‌తో సరికొత్త రికార్డుల దిశ‌గా దేశీయ మార్కెట్లు

బీఎస్ఈ సెన్సెక్స్‌లో లాభ‌ప‌డిన వాటిలో పీసీ జువెల‌ర్స్‌(14.20%), టాటా కమ్యూనికేష‌న్స్‌(7.53%), ఎం అండ్ ఎం ఫిన్‌(4.52%), ఎస్కార్ట్స్‌(4.51%), దివీస్ ల్యాబ్(4.18%) ఉండ‌గా; న‌ష్ట‌పోయిన వాటిలో ఆర్‌కామ్‌(20.54%), సీజీప‌వ‌ర్‌(15.47%), జేపీఅసోసియేట్స్‌(12.81%), టెక్ఎమ్‌(11.66%), స‌న్‌ఫార్మా(11.56%) ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+