206 పాయింట్ల న‌ష్టంతో ముగిసిన సెన్సెక్స్‌

ఇన్వెస్ట‌ర్లు లాభాల‌కు దిగ‌డంతో పాటు, హెల్త్ కేర్ స్టాక్‌లు న‌ష్టాల‌కు గుర‌వ్వ‌డంతో ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. సెన్సెక్స్ 205.72 పాయింట్లు న‌ష్ట‌పోయ 30,365.25 వ‌ద్ద ముగియ‌గా,

ఇన్వెస్ట‌ర్లు లాభాల‌ స్వీక‌ర‌ణ‌కు దిగ‌డంతో పాటు, హెల్త్ కేర్ స్టాక్‌లు న‌ష్టాల‌కు గుర‌వ్వ‌డంతో ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. సెన్సెక్స్ 205.72 పాయింట్లు న‌ష్ట‌పోయి 30,365.25 వ‌ద్ద ముగియ‌గా, నిఫ్టీ 52 పాయింట్లు క్షీణించి 9386 వ‌ద్ద స్థిర‌ప‌డింది.

న‌ష్టాల్లో ముగిసిన మార్కెట్లు

బీఎస్ఈ సెన్సెక్స్‌లో లాభ‌ప‌డిన వాటిలో శ్రేయిఇన్‌ఫ్రా(5.21%), ఓఎఫ్ఎస్ఎస్‌(3.40%), వీఆర్ఎల్ లాజిస్టిక్స్‌(3.31%), మారుతి(2.70%), జేకేల‌క్ష్మీ సిమెంట్ లిమిటెడ్(2.45%) ఉండ‌గా; న‌ష్ట‌పోయిన వాటిలో వీడియోకాన్ ఇండ‌స్ట్రీస్ (20.00%), జేపీఅసోసియేట్స్‌(9.88%), హెచ్‌డీఐఎల్‌(7.42%), బ్యాంక్ ఆఫ్ ఇండియా(7.42%), సింటెక్స్‌(7.41%) మొద‌లైన‌వి ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+