ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల జాబితాను ఇవ్వనంటున్న ఆర్బీఐ
రుణం తీసుకుని కట్టనివారి జాబితాను ఆర్బీఐ బయటపెట్టదట.సుప్రీంకోర్టు ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల జాబితాను ప్రజల ముందు ఉంచాలని ఆదేశించినప్పటికీ ఆర్బీఐ దాన్ని పాటించడం లేదు. సమాచార హక్కు
రుణం తీసుకుని కట్టనివారి జాబితాను ఆర్బీఐ బయటపెట్టదట. సుప్రీంకోర్టు ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల జాబితాను ప్రజల ముందు ఉంచాలని ఆదేశించినప్పటికీ ఆర్బీఐ దాన్ని పాటించడం లేదు. సమాచార హక్కు కార్యకర్త సుభాష్ అగర్వాల్ రూ.1 కోటి కంటే ఎక్కువ అప్పు తీసుకుని ఎగవేసిన వారి జాబితా కావాలని సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశారు. పలు కారణాలు చూపుతూ ఆర్బీఐ జాబితాను వెల్లడించలేమని సమాధానం ఇచ్చింది.

ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్దక ఆస్తులే రూ. 6.06 లక్షల కోట్ల మేర ఉన్నాయి. ఇది డిసెంబరు 31,2016 నాటికి ఉన్న సమాచారం. ఆర్బీఐ చెబుతున్న కారణాలను దేశ అత్యున్నత స్థానం తోసిపుచ్చుతూ ఆర్టీఐ కార్యకర్త సుభాష్ అగర్వాల్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. చివరికి ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదార్ల వివరాలు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications