ఆల్టోను వెనక్కి నెట్టిన మారుతి స్విఫ్ట్
దేశీయ మార్కెట్ అమ్మకాల్లో ఏప్రిల్ నెలలో ఆల్టోను మార్కెట్ స్విఫ్ట్ దాటేసింది. అంతే కాకుండా దేశంలో ప్యాసెంజర్ వాహనాల్లో ఎక్కువ అమ్ముడవుతున్న వాటిల్లో టాప్10లో ఏడు మారుతికి సంబంధించినవే కాగా, మిగి
దేశీయ మార్కెట్ అమ్మకాల్లో ఏప్రిల్ నెలలో ఆల్టోను మార్కెట్ స్విఫ్ట్ దాటేసింది. అంతే కాకుండా దేశంలో ప్యాసెంజర్ వాహనాల్లో ఎక్కువ అమ్ముడవుతున్న వాటిల్లో టాప్10లో ఏడు మారుతికి సంబంధించినవే కాగా, మిగిలిన మూడు పోటీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్‌కు చెందినవి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫ్యాక్చరర్స్(సియామ్) డేటా ప్రకారం ఏప్రిల్ నెలలో స్విఫ్ట్ 23,802 అమ్మకాలు సాగించగా; గతేడాది ఇదే కాలంలో 15,661 యూనిట్లను సేల్ చేసింది. ప్రస్తుతం సాధించిన వృద్ది 51.98%. అదే ఆల్టో విషయంలో చూస్తే గతేడాది ఏప్రిల్ నెలలో 16,583 అమ్మకాలుండగా ప్రస్తుతం ఏప్రిల్ నెలలో 35.97% వృద్దితో 22,549 కార్లను మాత్రమే విక్రయించగలిగింది.

ఏప్రిల్ నెలలో మూడో స్థానంలో మారుతికి చెందిన బాలెనో(17530) ఉంది. అంతకుముందు ఏడాది ఏప్రిల్ నెలలో కేవలం 9562 యూనిట్లతో ఎనిమిదో స్థానం నుంచి 3 వ స్థానానికి ఎగబాకింది. మారుతి సుజుకి ఇండియాకే చెందిన డిజైర్ టూర్ ఏప్రిల్ నెలకు గాను అమ్మకాల్లో 9వ స్థానంలో నిలిచింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications