వ‌స్తువుల‌కు సంబంధించి 5,12,18,28 శాతంగా నాలుగు విధాలుగా ప‌న్ను రేటు

జీఎస్టీ కౌన్సిల్ వివిధ సేవ‌ల‌కు ప‌న్ను రేట్ల‌ను నిర్ణ‌యించింది. దీని ప్రకారం విద్య‌, వైద్య సేవ‌ల‌ను ఈ ప‌న్ను ప‌రిధి నుంచి తొల‌గించారు. టెలికాం, హోట‌ళ్లు, రెస్టారెంట్లు, బీమా, ఆర్థిక సేవ‌లు వంటి వాటికి

జీఎస్టీ కౌన్సిల్ వివిధ సేవ‌ల‌కు ప‌న్ను రేట్ల‌ను నిర్ణ‌యించింది. దీని ప్రకారం విద్య‌, వైద్య సేవ‌ల‌ను ఈ ప‌న్ను ప‌రిధి నుంచి తొల‌గించారు. టెలికాం, హోట‌ళ్లు, రెస్టారెంట్లు, బీమా, ఆర్థిక సేవ‌లు వంటి వాటికి అమ‌ల‌య్యేలా జీఎస్టీ రేట్ల‌పై తుది నిర్ణ‌యం శుక్ర‌వారం జ‌రిగింది. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే జులై 1 నుంచి జీఎస్టీ అమ‌లు ప్రారంభ‌మ‌వుతుంద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. టెలికాం, ఆర్థిక సేవ‌లు వంటి రంగాల‌కు 18% ప‌న్ను రేటును, ర‌వాణా సేవ‌ల‌కు 5శాతంగాను నిర్ణ‌యించారు.

 జీఎస్టీ తుది రేట్ల ఖ‌రారు

వ‌స్తువుల‌కు సంబంధించి 5,12,18,28 శాతంగా నాలుగు విధాలుగా ప‌న్ను రేట్ల‌ను నిర్దారించారు.
చ‌ట్టం ప్రకారం ఈ-కామ‌ర్స్ సంస్థ‌ల‌పైన 2 శాతం ప‌న్ను విధించేందుకు వీలున్నా మూలం వ‌ద్ద ప‌న్నును కేవ‌లం 1 శాతంగా నిర్ణ‌యించార‌ని రెవెన్యూ కార్య‌ద‌ర్శి హ‌స్ముఖ్ అధియా చెప్పారు. ప్ర‌భుత్వం జులై 1 నుంచి జీఎస్టీ ప‌న్నును అమ‌లు చేయాల‌ని కృత నిశ్చ‌యంతో ఉన్న‌ట్లు అధియా వెల్ల‌డించారు. జీస్టీ అమ‌లు త‌ర్వాత జీడీపీకి అద‌నంగా 2% మేర ల‌బ్ది చేకూరుతుంద‌ని భావిస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+